Kailash Gehlot | ఆప్ (AAP) సీనియర్ నేత కైలాశ్ గెహ్లాట్ (Kailash Gehlot) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరబోతున్నట్లు తెలిసింది.
మనీ లాండరింగ్ కేసులో అరస్టై, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ దవాఖానకు తరలించారు.