Congress Govt | ప్రభుత్వంపై ఏదో ఒక వంకతో అరోపణలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌పై జీఎస్టీ పన్ను ఎగవేతలకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్
తెలంగాణలో కొనసాగుతున్న ఆరుగురు కేంద్ర సర్వీస్ అధికారుల బదిలీ విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ కేసులో వెలువరించిన తీర్పునే అమలు చేయాలని కేంద్రం హైకోర్టును కోరింది.