అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం విదేశీ విరాళాలు స్వీకరించడానికి కేంద్ర హోం శాఖ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర హోంశాఖ ఊరట కల్పించింది. విదేశీ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా, నగదును బ్యాంక్లో డిపాజిట్ చేసుకునేందుకు మినహాయింపు ఇచ్చింది. వాటిని శ్రీవారి కానుకలుగా ప