వారణాసి: శివభక్తులతో వారణాసి నిండిపోయింది. విదేశీ భక్తులు కూడా ఇవాళ శివరాత్రి(Maha Shivratri) పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. కాశీకి వచ్చిన విదేశీ భక్తులు.. అత్యంత భక్తితో శివ తాండవ స్తోత్రాన్ని పాడారు. హర హర మహాదేవ అంటూ నినాదాలు చేశారు. కాశీ విశ్వనాథుడిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.
#WATCH | Varanasi, Uttar Pradesh | Foreign devotees recite the ‘Shiv Tandav Stotram’ and chant ‘Har Har Mahadev’ as they head towards the Kashi Vishwanath Temple to offer prayers on the occasion of #MahaShivaratri pic.twitter.com/6iNERpPnNr
— ANI (@ANI) February 26, 2025
విశ్వనాథుడి దర్శనం కోసం సాధువులు, భక్తులు .. లక్షలాది సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం భక్తులపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు.
#WATCH | Varanasi, Uttar Pradesh | Saints and devotees rejoice as they make their way into the Kashi Vishwanath temple to offer prayers on the occasion of #MahaShivaratri pic.twitter.com/aw4uOjJ2BP
— ANI (@ANI) February 26, 2025
గంగా నది తీరంలో నాగసాధువులు మహాదేవుడికి పూజలు నిర్వహిస్తున్నారు. కాశీలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నట్లు సాధువులు పేర్కొన్నారు.
#WATCH | Varanasi, Uttar Pradesh | A Naga Sadhu says, “We are going to offer prayers to Mahadev here in Kashi on the banks of the Ganga. Only the blessed can come here to offer prayers. The arrangements were very nice this time…” pic.twitter.com/EeiYczEb4u
— ANI (@ANI) February 26, 2025