ఆదాయ పన్ను రిటర్న్(ఐటీఆర్)లో విదేశీ ఆస్తులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించకపోతే నల్ల ధన వ్యతిరేక చట్టం కింద రూ.10 లక్షలు జరిమానా విధిస్తామని ఆదాయ పన్ను శాఖ ఆదివారం హెచ్చరించింది.
Income Tax | ఆదాయపు పన్నుశాఖ పన్ను చెల్లింపుదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్లడించకుంటే రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆదివారం హెచ్చర�