నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో రోడ్డు దాటాలంటే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదచారుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది
Talasani Srinivas yadav | హైదరాబాద్ నగరంలో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.