దక్షిణాసియా అండర్-19 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. శనివారం ఇక్కడి దశరథ స్టేడియంలో జరిగిన ఫైనల్లో యువ భారత్ 3-0తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
FIFA Rankings | ఇటీవల రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (సాఫ్)టైటిల్ గెలుచుకున్న భారత జట్టు.. ఫిఫా ర్యాంకింగ్స్‌లో టాప్-100లో చోటు దక్కించుకుంది. గురువారం ఫిఫా విడుదల చేసిన ర్
దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరిన భారత జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్‌ను ‘డ్రా’చేసుకుంది. మంగళవారం భారత్, కువైట్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది.
సూపర్‌కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సూపర్‌లీగ్ మాజీ విజేత హైదరాబాద్ ఎఫ్‌సీ తమ తొలి మ్యాచ్ లో 2-1తో ఐజ్వాల్ ఎఫ్‌సీపై గెలిచి శుభారంభం చేసింది. 17వ నిమిషంలో జోయల్ జోసెఫ్ హైదరాబాద్‌కు బోణీ చేశాడు.
హైదరాబాద్ వేదికగా జరిగిన రిలయన్స్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ప్లేయర్లు జయకేతనం ఎగరవేశారు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో తెలంగాణ టీమ్ 4-0తో లయోల కాలేజీపై ఘన విజయం సాధించింది.