హైదరాబాద్, ఆట ప్రతినిధి : సంతోష్ ట్రోఫీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. 1-0తో జమ్మూ కాశ్మీర్‌ను ఓడించింది. మరో క్వార్టర్స్‌లో సర్వీసెస్..2-1తో మేఘాలయాపై గెలిచింది. సెమీస్‌లో బెంగాల్.. సర్వీసెస్‌తో, కేరళ, మణిపూర్‌తో తలపడనున్నాయి.