నంది అవార్డుకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టడంపై ఒక వర్గం మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలా స్పందించాలో తెలియక మరో వర్గం మేధావులు మిన్నకుంటున్నారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ పాట అజరామరమని ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. వామపక్ష, విప్లవ, కళాకారులు, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ని�