ప్రపంచపు తొలి ఎగిరే కారు త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. అలెఫ్ మోడల్ ఏ అల్ట్రాలైట్ కారు ఎనిమిది ప్రొపెల్లర్స్ను ఉపయోగించి, గాలిలో ఎగురుతుంది. ఇవి బూట్, బానెట్లో ఉంటాయి.
భారతదేశపు మొట్టమొదటి ‘ఫ్లయింగ్ ట్యాక్సీ-ఈ200’ను అభివృద్ధి చేయటంలో అద్భుతమైన పురోగతి సాధించామని ‘ఈ-ప్లేన్' కంపెనీ ఫౌండర్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి ప్రకటించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 11: టెస్లా లాంటి దిగ్గజ కంపెనీలు డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆలోచిస్తున్న సమయంలో దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ కంపెనీ ఓ అడుగు ముందుకేసింది. ఏకంగా.. డ్రైవర్ లేకున్నా గ�