వానకాలంలో జ్వరాలు పీడించడం సహజం. వీటిలో ప్రధానంగా ఇన్ఫ్లూయెంజా ప్రభావం అధికంగా ఉంటుంది. శ్వాస వ్యవస్థలో భాగమైన ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇన్ఫ్లూయెంజా సంభవిస్తుంది.
Flu Virus and Heart Diseases| ఫ్లూ మనకు కొత్తేం కాదు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలను కలిగించే ఫ్లూ వ్యాధి ఒక్కోసారి ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీసి, ప్రాణాంతకంగా మారవచ్చు. వెంటనే చికిత్స తీసుకుంటే, ఆ ప్రమాదం నుంచి బయటప�