చైనా| చైనాలోని జిన్జియాంగ్ బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో 21 మంది మైనర్లు గల్లంతయ్యారు. వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజియన్లో శనివారం సాయంత్రం భారీ వరదలు సంభవించాయి.
భారీ వర్షాల బీభత్సం | తూర్పు ఇండోనేషియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు ధాటికి కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా 44 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులుకాగా చాలామంది గల్లంతయ్యారని వ�