చైనాలో బొగ్గుగని ప్రమాదం.. 21 మంది మైనర్లు గల్లంతు
చైనా| చైనాలోని జిన్జియాంగ్ బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో 21 మంది మైనర్లు గల్లంతయ్యారు. వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజియన్‌లో శనివారం సాయంత్రం భారీ వరదలు సంభవించాయి.

బీజింగ్: చైనాలోని జిన్జియాంగ్ బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో 21 మంది మైనర్లు గల్లంతయ్యారు. వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజియన్‌లో శనివారం సాయంత్రం భారీ వరదలు సంభవించాయి. దీంతో చాంగ్జీ హుయ్ అటానమస్ ప్రిఫెక్చర్‌లోని హుతుబి కౌంటీలో ఉన్న బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో గనిలో 29 మంది మైనర్లు పనిచేస్తున్నారని ప్రభుత్వ వార్తా సంస్థ చైనా డైలీ వెల్లడించింది. వారిలో 8 మందిని రక్షించారని, మరో 21 మంది మైనర్ల జాడ తెలియడం లేదని తెలిపింది. కనిపించకుండా పోయినవారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
కన్యత్వ పరీక్షలో విఫలం.. అక్కాచెల్లెళ్లను గెంటేశారు
మరోసారి కెమెరాకు చిక్కిన ప్రేమ పక్షులు.. వైరల్‌గా మారిన ఫొటోలు
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
టీకా కొరత కేంద్రం తప్పే
స్టేజీపై వివాదం.. కిరీటం వదులుకొన్న మిసెస్ వరల్డ్
లింగ పక్షపాతం చూపుతున్న ఫేస్బుక్ యాడ్స్
టీకా.. రాజు-పేద!
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- China Daily
- Coal mine
- Floods
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

