మ హబూబాబాద్ జిల్లాలో వాన మళ్లీ దంచికొట్టింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జిల్లా కేంద్రంతోపాటు బ య్యారం, గార్ల, డోర్నకల్, నెల్లికుదురు, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
భద్రాద్రి జిల్లాలో బుధవారం రాత్రి ముసురుతో ప్రారంభమైన వర్షం గురువారం నాటికి అతలాకుతలం చేసింది. ఏకధాటిగా వర్షం కురవడంతో వాగులు పొంగిపొర్లాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడంతో నిండుకుండను తలపించాయి.
వర్షాల రాకతో నిండిన పలు చెరువులు పొంగిపొర్లిన వాగులు, వంకలు రాకపోకలకు అంతరాయం ఊట్కూర్, జూలై 30 : జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఆయా మండలాల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల