Flight Accident | రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కోపెన్హాగెన్, జూలై 9: స్వీడన్లో స్కైడైవింగ్ విమానం కూలడంతో 9 మంది మరణించారు. మృతుల్లో పైలట్, 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటన గురువారం రాత్రి ఓరెబ్రో పట్టణం వెలుపల చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయ�