Skyscraper flames: బ్రిటన్‌లోని ఓ టవర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్‌ను మంటలు, పొగ కమ్మేసింది. అయితే ఆ టవర్‌పై చిక్కుకున్న ఓ వ్యక్తిని రక్షించారు. మెటల్ కేజ్‌తో అతన్ని కాపాడారు.
Boat Bursts Into Flames | ఒక టూరిస్ట్ బోటులో మంటలు చెలరేగాయి (Boat Bursts Into Flames). అందులో ప్రయాణించిన పర్యాటకుల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
విమానం టేకాఫ్ కాగానే అసాధారణ శబ్దం వినిపించింది. దీనిని గ్రహించిన ఒక పైలట్ విమానం అంతా నడిచి బయటవైపు పరిశీలించారు. ఒక ఇంజిన్ నుంచి మంటలు రావడం చూశారు.
ల్లీలోని బద్లీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోహిణి జైలు వెనకాల ఉన్న ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది
పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలోని పెట్రోల్‌బంకులో ఓ ద్విచక్రవాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే బంకు సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇల�