పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హకును వినియోగించుకోవాలని తాండూర్ సరి ల్ ఇన్స్పెక్టర్ కే కుమారస్వామి సూచించా రు. ఆదివారం సాయంత్రం తాండూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద నుంచి ఐబీ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నుంచి 100 కంపెనీల పోలీస్ బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. ఒకో కంపెనీలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక�
భైంసాలో శుక్రవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఫ్ల్లాగ్మార్చ్ నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పంజేషా చౌక్, భట్టిగల్ల్లీ, తదితర ఏరియాల మీదు గా కవాతు కొనసాగింది.
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేంద్ర ర్యాపిడ్ యాక్షన్ బలగాలు గురువారం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌ను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.