జూలై 8న మత్స్యకారుల సమస్యలపై సమావేశంసమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ హామీ మేరకు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు త్వరలో రూ.6 లక్షల బీమా పథకం అమలు చ�
మత్స్య పరిశ్రమ అంటే కొనసీమే అన్నట్టు ఉండేది ఒకప్పుడు ! మనకు చేపలు కావాలంటే దాదాపు ఆంధ్రా నుంచే వచ్చేవి. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితులు మారాయి.