మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో 0 తీసుకొచ్చి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల విడుదల చేయడం దగ్గర నుంచి సబ్సిడీపై రవాణా వాహనాలు, వలల వరకు పంపిణీ చేస్తున్నది. ఇక మత్స్య పా�
జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చడాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక�