Amala Paul | ప్రముఖ నటి అమలాపాల్ (Amala Paul) త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా నటి సీమంతం వేడుకను (Baby Shower Ceremony) ఘనంగా నిర్వహించారు.
Amala Paul | కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అభిమానులకు శుభవార్త చెప్పింది ప్రముఖ నటి అమలా పాల్ (Amala Paul). తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది (Announce Pregnancy).
Tina Dabi | సీనియర్ ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ కోసం ఇటీవల జైపూర్లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం ప్రసవించారు. దాంతో ఆ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది.
Tejashwi Yadav | ఆర్జేడీ (RJD) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ( Lalu Yadav) ఇంట సందడి వాతావరణం నెలకొంది. లాలూ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి (Bihar Deputy CM) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) తొలిసారి తండ్రయ్యారు.
మాస్కో: రష్యాకు చెందిన మాజీ టెన్నిస్ ప్లేయర్ మారియా షరపోవా తల్లి కాబోతున్నది. బేబీకి జన్మనివ్వబోతున్న వార్తను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. ఇన్స్టాగ్రామ్లో బేబీ బంప్కు చ�