ఆ యువతి మృతికి ఆమె కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె తండ్రి కారణమంటూ ఆర్ఎస్ఎస్ సభ్యుడు విపిన్ ఆరోపించాడు. అంకితా విషాద మరణంలో ఆమె తండ్రి పెద్ద దోషి అని విమర్శించాడు.
ముంబై: పిల్లి తోక కత్తిరించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో నివాసం ఉండే ఒక వ్యక్తి ఇంటికి ప్రతి రోజు ఒక పిల్లి వచ్చే�