Home
Crime
Mumbai Fir Filed Under Prevention Of Cruelty To Animals Act After A Stray Cats Tail Was Chopped Off
పిల్లి తోక కత్తిరించిన ఘటనపై కేసు నమోదు

ముంబై: పిల్లి తోక కత్తిరించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో నివాసం ఉండే ఒక వ్యక్తి ఇంటికి ప్రతి రోజు ఒక పిల్లి వచ్చేది. ఆయన దానికి ఆహారం పెట్టేవారు. అయితే ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ఆ పిల్లి తోకను కత్తిరించారు. గాయంతో అతడి ఇంటికి వచ్చిన ఆ పిల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మలాడ్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

