రామ మందిర విరాళాలపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఆయోధ్య రామాలయం విరాళాల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, సీబీఐ విచారణ జరుపాలంటూ సుప్రీంకోర్టులో సోమవారం ఒక పిటిషన్ దాఖలైంది.
న్యూఢిల్లీ, జూన్ 22 : ఆయోధ్య రామాలయం విరాళాల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, సీబీఐ విచారణ జరుపాలంటూ సుప్రీంకోర్టులో సోమవారం ఒక పిటిషన్ దాఖలైంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవహారా లు, పరిపాలనకు సంబంధించి ఆర్థిక అవకతవకలు, ఇతర చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై సీబీఐ విచారణ జరుపాలని పిటిషన్ కోరింది.
మరోవైపు విరాళాలకు సంబంధించి జరిగిన అవకతవకలపై అత్యవసర విచారణ చేపట్టాలంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను ఏర్పాటుచేసినందున, అత్యవసర విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

