India vs West Indies: జురెల్, జడేజాలు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. విండీస్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టులో అయిదో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. టెస్టుల్లో జడేజా 28వ అర్థశతకం సాధించాడు
Ind Vs Nz: కివీస్‌తో టెస్టులో రిషబ్ పంత్, శుభమన్ గిల్ హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో మూడవ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా కొంత కోలుకున్నది. ఆ ఇద్దరూ అయిదో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Ind Vs Ban: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇవాళ భోజన విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 205 రన్స్ చేసింది. గిల్ 86, పంత్ 82 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.