రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామంలో గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జక్కుల కాంతారావు క్షేత్ర పర్యటన చేశారు. రైతులతో కలిసి గ్రామంలో సాగు చేస్తున్న వరి పంటలను పరిశీలించారు.
కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో హైదరాబాద్లో జరుగుతున్న ‘అసాంక్రమిక వ్యాధుల’ జాతీయ సెమినార్కు హాజరైన బృందం ఫీల్డ్ విజిట్ చేసింది.