భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ ఫిడే గ్రాండ్‌స్విస్ టోర్నీలో శుభారంభం చేశాడు. గురువారం నాటి తొలి రౌండ్లో గుకేశ్.. ఫ్రాన్స్‌కు చెందిన ఎటిన్నె బాక్రొట్ను ఓడించాడు.
అప్రతిహతంగా సాగుతున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో అయిదోరౌండ్ ముగిసేసరికి మరో ఇద్దరితో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.
ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఎరిగేసి అదరగొడుతున్నాడు. గ్రాండ్‌మాస్టర్ అర్జున్ తన వ్యూహాత్మక ఎత్తులతో శుక్రవారం అంటోన్ గిజార్రో(స్పెయిన్)పై అద్భుత విజయం సాధించాడు.