Food Poison | సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 26 మంది విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు.
బూరుగుపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ముగ్గురు విద్యార్థులు కడుపునొప్పి వస్తోందని �