రచయిత కల్లూరి భాస్కరం రచించిన ‘ఇవీ మన మూలాలు’ పుస్తకం చదివితే అన్ని గ్రంథాలు చదివిన అనుభూతిని కలిగిస్తుందని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు.
ఆధ్యాత్మిక సాధన ప్రధాన ఉద్దేశం భౌతిక విషయాలకు అతీతంగా ఎదగడం. ఈ క్రమంలో భౌతికాతీతమైనది ఏమిటో గ్రహించాలి. భౌతిక సుఖాలు, ఇష్టాఇష్టాలు, నానా రుచులు వీటన్నిటిపై మనసును కేంద్రీకృతం చేసి సాధన కొనసాగించడం కష్టమ