ఇవీ మన మూలాలు పుస్తకావిష్కరణ
రచయిత కల్లూరి భాస్కరం రచించిన ‘ఇవీ మన మూలాలు’ పుస్తకం చదివితే అన్ని గ్రంథాలు చదివిన అనుభూతిని కలిగిస్తుందని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు.
ఖైరతాబాద్, జనవరి 28 : రచయిత కల్లూరి భాస్కరం రచించిన ‘ఇవీ మన మూలాలు’ పుస్తకం చదివితే అన్ని గ్రంథాలు చదివిన అనుభూతిని కలిగిస్తుందని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ‘ఇవీ మన మూలాలు’ పుస్తకాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించి, తొలిప్రతిని సీనియర్ సంపాదకుడు కె. రామచంద్రమూర్తికి అందజేశారు. సాహితీవేత్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వాడ్రేవు చినవీరభద్రుడు పుస్తక సమీక్ష చేయగా, విద్యావేత్త, రచయిత బీపీ పడాల పుస్తక పరిచయం చేశారు.
ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పుస్తకం ద్వారా రచయిత చేసిన సత్యాన్వేషణ అరుదైన ఆభరణమన్నారు. ఈ పుస్తకంపై అధ్యయనం జరగాలని, పురావస్తు శాఖ, శాస్త్రవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి చర్చించాలన్నారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి, రచయిత్రి కుప్పిలి పద్మ, రచయిత, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి పంజుగుల, పలువురు సాహితీవేత్తలు, రచయితలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

