రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లోని ఫీజుల దోపిడీని అరికట్టి, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిషరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్ కోరారు.
రాష్ట్రంలో విద్యారంగం అ స్తవ్యస్తంగా మారిందని, సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖను తానే నిర్వహిస్తున్నా ఫీజుల దోపిడీని మాత్రం అరికట్టడం లే దని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అ ధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యద�