ఎవరైనా కలప అక్రమంగా తరలిస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామని ఇచ్చోడ ఎఫ్డీవో బర్నోబా హెచ్చరించారు. నేరడిగొండ అటవీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. టేకు కలప తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో నేరడి�
జూలూరుపాడు: అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏఫ్డీవో అప్పయ్య అన్నారు. అడవుల పరిరక్షణ, జంతుగణన కార్యక్రమంలో భాగంగా మండలంలోని సూరారం, గుండెపుడి, రాజారావుపేట, పాపకొల్లు , నల్లబండబోడు బీట్లను �