Biryani | వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా భారతీయుల్లో అత్యధికులు బిర్యానీకే ఓటేశారు. ఈ ఏడాది పొడవునా ఫుడ్ డెలివరీ యాప్ సంస్థలకు వచ్చిన ఫుడ్ ఆర్డర్లలో ప్రతి ఆరో బిర్యానీ ఆర్డర్ హైదరాబాదీల నుంచే వచ్చాయి.
Neeraj Food : నివారం సాయంత్రం జరిగిన ఈవెంట్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. అయితే, ఈ 23 ఏండ్ల కుర్రోడికి బ్రెడ్ అమ్లెట్ అన్నా, గోల్గప్పాలు లాగించడమన్నా చాలా ఇష్టమంట.