రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఉందా లేదా అని తనిఖీలు చేస్తున్నారు. హతవిధీ.. దేశ ఆర్థిక మంత్రికి కనిపిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే! పాపం ఉపశమించుగాక.. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని నాల్గోన�
పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేవలం ప్రధాన మంత్రి మోదీ మాత్రమే కాదు.. కేంద్రం కన్నా ఎక్కువగా సీఎం కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఏనాడూ తన ఫొటో రేషన్‌షాపుల్లో ఉండాలని ఆయన చెప్పలేదు.