ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల (Fee Reimbursement) విడుదల కోసం వృత్తివిద్యా కాలేజీ యజమాన్యాలు (FATHI) చేపట్టిన విద్యాసంస్థల బంద్ కొనసాగుతున్నది. యాజమాన్యాలతో ఆదివారం చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం.
వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (ఎఫ్ఏటీహెచ్ఐ) ప్రభుత్వాన్ని కోరింది. బకాయిలతోపాటు �