పంటలకు అందచేసే కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీని ఇవ్వడంతో సహా వివిధ డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో రైతులు ఆదివారం ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించారు.
హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు కన్నెర్ర చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం పంజాబ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.
చంఢీఘడ్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రైతు చట్టాలను వ్యతిరేకించి ఈ ఏడాది జనవరి 26వ తేదీన పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. గణతంత్య్ర దినోత్సవం ర�