KTR | ఓ వైపు అందాల పోటీల్లో ముఖ్యమంత్రి మునిగితేలుతుంటే.. మరోవైపు వడదెబ్బకు తాళలేక ధాన్యం కుప్పలపైనే ఓ అన్నదాత బలికావడం అత్యంత బాధాకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఆరుగాలం కష్టపడి నలుగురికి అన్నంపెట్టే అన్నదాత తనువు చాలిస్తున్నాడు. ప్రకృతితో పాటు ప్రభుత్వం నుంచి చేయూత, సహకారం కరువై, ఎవుసం భారంగా మారి కాడివదిలేస్తున్నాడు. పంటలు ఎండిపోవడం, నీళ్లకోసం బోర్లు తవ్వించడ�