తుఫాన్‌తో పంట పోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి వై.ప్రకాశ్ అన్నారు. సోమవారం కారేపల్లి మండలం పేరుపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ ఈ నెల 25న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన విమర్శల వెనుక ఇక్కడి వామపక్షాల ప్రమేయం ఉందన్నది బహిరంగ రహస్యమే. వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం ఒకపక్షపు మాటలు విని ఆ విధమ�