Railways Hikes Fares | రైలు టికెట్ ఛార్జీలను రైల్వే పెంచింది. (Railways Hikes Fares) ప్రతి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి నాన్ ఏసీ టికెట్లపై రూ.10 అదనపు భారం పడనున్నది. పెరిగిన రైల్వే ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమలులోకి వస్తాయి.
పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు పాస్ ఛార్జీలు పెంచిందని, తగ్గించకపోతే తిరుగుబాటు తప్పదని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జి�