: ఖైరతాబాద్ ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రవాణా శాఖకు రూ. 42 లక్షల ఆదాయం సమకూరినట్టు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ శుక్రవారం తెలిపారు.
Ravi Teja | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత తాజాగా లగ్జరీ కారు కొన్న వారి జాబితాలో రవితేజ (Ravi Teja) కూడా చేరిపోయాడు. రవితేజ బ్రాండెడ్ చైనీస్ ఆటోమేకర్ BYD Atto 3 model (ఎలక్ట్రిక్ వెహికిల్) ను కొనుగోలు చేశాడు.