Fan War | సోషల్ మీడియా రాకతో ఫ్యాన్ వార్ ఇప్పుడు సినిమా సంస్కృతిలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఒక హీరో గురించి మరో హీరో అభిమానులు కామెంట్ చేస్తే చాలు వెంటనే చర్చలు, వాదనలు, విమర్శలు మొదలై చివరకు తగాదాల దాకా
సినీతారల అభిమానుల మధ్య ‘ఫ్యాన్ వార్' గురించి తెలిసిందే! ‘మా హీరో గొప్ప!’ అంటే.. ‘మా హీరో ఇంకా గొప్ప!’ అంటూ మాటల యుద్ధాలకు దిగడం ఎప్పటినుంచో ఉన్నదే! అయితే.. ఎక్కువగా అగ్రహీరోల అభిమానుల మధ్యే ఇలా ఫ్యాన్వార్�