Fake account | సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సామాన్యులతోపాటు సంపన్న వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆర్థికంగా దోచుకుంటున్నారు.
Fake account | : సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సామాన్యులతోపాటు సంపన్న వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆర్థికంగా దోచుకుంటున్నారు.
ఏసీబీ డీజీ సీ వీ ఆనంద్ పేరుతో సోషల్ మీడియాలో పదే పదే నకిలీ ఖాతాలు పుట్టుకొస్తున్నా యి. దీనిపై ఇప్పటికే సీసీఎస్ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఏసీపీ చాంద్‌పాషా నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఇటీ�