Fake account | వరంగల్ కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్
Fake account | : సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సామాన్యులతోపాటు సంపన్న వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆర్థికంగా దోచుకుంటున్నారు.
వరంగల్, మే 23 : సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సామాన్యులతోపాటు సంపన్న వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆర్థికంగా దోచుకుంటున్నారు. ఇందులో భాగంగా సైబర్ నేరగాళ్లు వరంగల్(Warangal) కలెక్టర్ పీ ప్రావీణ్య (Collector Praveenya)పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్(Fake Facebook account) ఓపెన్ చేసి డబ్బులు కావాలంటూ ఫేక్ మెసేజ్ పెట్టారు.
దీంతో స్పందించిన కలెక్టర్ మోసపూరితమైన మెసేజ్‌లను నమ్మొద్దని తెలిపారు. 94776414080 శ్రీలంక నంబరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ పే చేసి స్క్రీన్‌షాట్ షేర్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. తన పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వద్దన్నారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని తెలిపారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

