నకిలీ డీఏపీ దందాలో పలువురు డీలర్లు భాగస్వాములనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఆధారంగా మరికొందరు డీలర్ల దగ్గర కొన్న డీఏపీలో నకిలీ బయటపడడంతో గుట్టుచప్పుడు కాకుండా రైతులకు డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అసలు డీఏప�
నకిలీ డీఏపీ పట్టుబడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం ఆకునెల్లికుదురులో నకిలీ డీఏపీ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్ ఆధ్వర్యంలో
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో రైతుల వద్ద వ్యవసాయాధికారులు తనిఖీలు చేసి 111 బస్తాలు సీజ్ చేశారు. మరో 39 బస్తాలు పొలాల్లో చల్లుకోగా ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు.