Arrest | రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్న నకిలీ పత్తి విత్తనాల అంతరాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
నకిలీపత్తి విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులను బాచుపల్లి, ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని కర్నూలు జిల్లా, జంజర్లకు చెందిన ఆలూరి మాదన్నక�