వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్1, ఎఫ్2 చిత్రాలు భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కలయికలో సినిమా రానుంది. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు.
కెరీర్ విషయంలో ఎక్కువ ఆరాటపడనని, మరో హీరో ఏం చేస్తున్నాడని ఆలోచించనని చెబుతున్నారు హీరో విక్టరీ వెంకటేష్. ఇతర హీరోలతో పోల్చుకునే అలవాటు లేదంటున్న ఆయన..తనకొచ్చే సినిమాల పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నానని
తెలుగు చిత్ర పరిశ్రమలో కొద్ది సమయంలోనే యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న కథానాయికల్లో మెహరీన్ ఒకరు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ‘మహానుభావుడు’ ‘ఎఫ్-2’ చిత్రాలు ఈ పంజాబీ సొగసరికి మంచి గుర్తింపును