ఆ వార్తలు నమ్మొద్దు!

తెలుగు చిత్ర పరిశ్రమలో కొద్ది సమయంలోనే యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న కథానాయికల్లో మెహరీన్ ఒకరు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ‘మహానుభావుడు’ ‘ఎఫ్-2’ చిత్రాలు ఈ పంజాబీ సొగసరికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. కొన్ని మాసాల క్రితం హరియాణాకు చెందిన భవ్యా బిష్ణోయ్‌తో మెహరీన్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాదే ఈ వయ్యారి పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలిసింది. నిశ్చితార్థం అనంతరం సినిమాల ఎంపికలో సెలక్టివ్‌గా ఉంటోంది మెహరీన్. తెలుగులో ‘ఎఫ్-3’తో పాటు మరో సినిమాలో నటిస్తోంది. అయితే తన తదుపరి సినిమాల గురించి సోషల్‌మీడియాలో అసత్య వార్తలు ప్రచారమవుతున్నాయని మెహరీన్ చెప్పింది. టాలీవుడ్లో తాను కొత్త సినిమాలకు సంతకం చేయలేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ అంగీకరిస్తే తానే స్వయంగా తెలియజేస్తానని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఓ ట్వీట్ చేసింది. ‘నా సినిమాల తాలూకు ఏ వార్తల్ని నమ్మకండి. ఆ విషయాల్ని నేనే స్వయంగా మీతో పంచుకుంటా. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్విట్టర్లో వ్యాఖ్యానించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- f2
- f3
- mahanubavudu
- Mehreen firzada
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

