అవినీతిని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయా లి? ఆరోపించిన వారిపైనే ప్రత్యారోపణలు చే యాలి. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) వై ఖరి ఇలాగే ఉన్నది.
ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటే చాలు... మిగిలిపోయిన ప్రతీ ఆహార పదార్థాన్నీ అందులో యుగాంతం వరకూ ఉంచేయవచ్చనే అపోహ కొందరిది. నిజానికి ఎంతలా గడ్డ కట్టించే ఫ్రీజర్‌లో ఉంచినా.. ప్రతి పదార్థానికీ ఎక్స్పైరీ డేట్ ఉంట�
చర్లపల్లి డివిజన్, కుషాయిగూడ డీమార్ట్‌లో కుళ్లిపోయిన పండ్లు, పుచ్చుపోయిన పప్పులు విక్రయిస్తున్నారంటూ శివసాయినగర్కు చెందిన కాలనీవాసులు ఆందోళన చేపట్టారు.