Haryana: ఓ మాజీ సైనికుడు.. తన కుటుంబానికి చెందిన అయిదుగుర్ని గొంతుకోసి చంపాడు. ఈ ఘటన హర్యానాలో జరిగింది. రెండు ఎకరాల భూమి కోసం అతను ఆ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Men Beaten To Death | బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మాజీ సైనికుడిపై కాల్పులు జరిపి చంపారు. వారు పారిపోతుండగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. దారుణంగా కొట్టగా ఇద్దరు మరణించారు. (Men Beaten To Death) మరో వ్యక్తి తీవ్రంగా గ�