పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఆదివారం వెలువడ్డాయి. వీటిని పరిశీలిస్తే దేశంలో సంకీర్ణ ప్రభుత్వం తప్పనిసరిలా కన్పిస్తున్నది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో సంకీర్ణ ప్�
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్కు ఇప్పుడు మరో కష్టమొచ్చిపడింది. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టలేదు.