రాష్ట్ర ముఖ్యమంత్రికి తాను ఇచ్చిన 16 పేజీల విన్నపం చెత్తబుట్ట పాలైందని మాజీ డీఎస్పీ నళిని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఒక అధికారిగా, ఉద్యమకారిణిగా ఆ విషయం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. ఆదివారం తన ఫేస్
పోలీస్శాఖలోనే కాకుండా మరే ఇతర ఉద్యోగమూ చేయలేనని, ప్రస్తుత పరిస్థితుల్లో తన సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేనని తెలంగాణ ఉద్యమం కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన డీ నళిని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉ�